ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రోన కెమెరాలతో ట్రాఫిక్‌ పరిశీలన: సీఐ

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:00 PM

కడప నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం డ్రోన్‌ కెమెరాలను విని యోగిస్తు న్నట్లు కడప ట్రాఫిక్‌ సీఐ జావీద్‌ తెలిపారు.

డ్రోన కెమెరాల పనితీరను వివరిస్తున్న సీఐ

కడప (క్రైం), అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): కడప నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం డ్రోన్‌ కెమెరాలను విని యోగిస్తు న్నట్లు కడప ట్రాఫిక్‌ సీఐ జావీద్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సా యంత్రం ఆయన ట్రాఫిక్‌ను పరిశీలించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ నిబంధనలు పాటించని వారిని గుర్తించి ఈ-చలానా ద్వారా జరిమానాలు విధిస్తామన్నారు. ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తామన్నారు. ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్‌ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తామన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:00 PM