ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:27 PM

పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

మదనపల్లె పట్టణంలో మొక్కలు నాటి నీళ్లుపోస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, అక్టోబరు 19(ఆంధ్ర జ్యోతి): పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని శేషమహల్‌ ప్రాంతంలో మున్సిపాలిటి ఆధ్వర్యంలో మొక్కలను నా టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ మదనపల్లె పట్టణాన్ని గ్రీన సిటీగా మార్చడానికి ఐదేళ్లలో 50వేల మొక్కలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలు కూడా వారి ఇళ్ల ఎదుట నాటిన మొక్కలను పరిరక్షించి, చెట్లుగా ఎదిగేం దుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీ ల, వనటౌన సీఐ చాంద్‌బాషా, టీడీపీ నాయకులు కేహెచ ప్రశాంత, తాళ్ల హిమ గిరి, నాగమణి, బెల్లె రెడ్డిప్రసాద్‌, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:27 PM