ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికుల హక్కుల కోసం పునరంకితం కావాలి

ABN, Publish Date - Nov 01 , 2024 | 11:49 PM

కార్మికుల హక్కుల కోసం పునరంకితం కావాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ, రైల్వే గూడ్సు షెడ్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన అధ్యక్షుడు కేసీ బాదుల్లా పిలుపునిచ్చారు.

కడప సెవెనరోడ్స్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : కార్మికుల హక్కుల కోసం పునరంకితం కావాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ, రైల్వే గూడ్సు షెడ్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన అధ్యక్షుడు కేసీ బాదుల్లా పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 105 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప రైల్వేస్టేషన ఆవరణంలో యూనియన కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ, కేక్‌ కటింగ్‌ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Nov 01 , 2024 | 11:49 PM