ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయదుర్గాదేవి సన్నిధిలో రాహుకాల పూజలు

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:14 PM

కడప నగరం బిల్టప్‌ సమీపంలోని విజయదుర్గాదేవి సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు.

రాహుకాల పూజలు నిర్వహిస్తున్న మహిళా భక్తులు

కడప (కల్చరల్‌), సెప్టెంబరు 3: కడప నగరం బిల్టప్‌ సమీపంలోని విజయదుర్గాదేవి సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్‌ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం కావడంతో అమ్మకు తెల్లవారుజామునే పంచామృతాభిళషేకం నిర్వహించి తదుపరి నిత్యపూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 11:14 PM

Advertising
Advertising