ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లౌకిక ప్రజాస్వామ్యం కోసం శ్రమించిన ఏచూరి సీతారాం

ABN, Publish Date - Sep 27 , 2024 | 10:59 PM

పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

అంతర్రాష్ట్ర కార్మికులకు డీఎస్పీ కౌన్సెలింగ్‌

పులివెందుల టౌన, సెప్టెంబరు 27 : పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. శుక్రవారం డీఎస్పీ మురళీనాయక్‌ పులివెందులకు పనుల కోసం పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చిన 36 మందిని చత్తీ్‌సగడ్‌కు చెందిన 30 మంది, మధ్యప్రదేశకు చెందిన 20 మందికి ఉత్తరప్రదేశ, ఒడిస్సాలకు చెందిన 10 మందిని స్టేషనకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారి వివరాలు, వేలిముద్రలను నమోదు చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులివెందుల పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు ఎవరనా వస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన ఇన్సపెక్టర్‌, సబ్‌ ఇన్సపెక్టర్‌లు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 10:59 PM