ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: వైసీపీకి రాజీనామా చేసిన ‘కాపు’ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్!

ABN, Publish Date - Jan 12 , 2024 | 09:30 AM

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నేమకల్లు క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి.

అనంతపురం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నేమకల్లు క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి. నేమకల్లు క్వారీల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. జీఎస్టీ చెల్లించకుండా చేస్తున్న మైనింగ్‌ను నిలిపివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 09:30 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising