అచ్చెన్నాయుడికి అభినందన
ABN, Publish Date - Jun 17 , 2024 | 01:00 AM
అచ్చెన్నాయుడికి అభినందనలు తెలుపుతున్న చెరుకూరి రాజేశ్వరరావు
గంపలగూడెం, జూన్ 16: వ్యవసాయ శాఖ రాష్ట్ర మంత్రిగా పదవి చేపట్టిన కె.అచ్చెన్నాయుడిని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు ఆదివారం విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Jun 17 , 2024 | 01:05 AM