ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేలకొరిగిన వరి పొలాలు

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:58 AM

గాలులు, వర్షాలకు మొ వ్వ, కారకంపాడు, చినముత్తేవి, కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో కోతలకు సిద్ధమైన వరి పొలాలు నేలకొరిగాయి.

కూచిపూడిలో నేలకొరిగిన వరి చేను

పంట రక్షణలో రైతులు

కూచిపూడి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : గాలులు, వర్షాలకు మొ వ్వ, కారకంపాడు, చినముత్తేవి, కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో కోతలకు సిద్ధమైన వరి పొలాలు నేలకొరిగాయి. మొవ్వ మండలంలో ఈ ఏడాది 11 వేల హెక్టార్లలో 1061, 1066, 1077, 5204 వరి వంగడాలను రైతులు సాగు చేశారు. వారంలో కోతలు ప్రారంభం కావాల్సి ఉంది. నేలకొరిగిన వరి పంటను లేపి నిలబెట్టి రైతులు సంరక్షిం చుకుంటున్నారు. కోతలకు ముందుగానే మినుము విత్తనాలు చల్లాల్సి ఉండగా, ప్రభుత్వం సబ్సిడీపైగా విత్తనాలు అందించలేదు. దీంతో అధిక ధరలు వెచ్చించి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:04 AM