ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:08 AM

ఉరేసుకుని ఓ వస్త్ర వ్యా పారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అజిత్‌సింగ్‌నగర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఉరేసుకుని ఓ వస్త్ర వ్యా పారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఆదివారం జరి గింది. న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన వస్త్రవ్యాపారి షేక్‌ ఇందాస్‌(33)కు తన భార్యతో మనస్పర్థలు వచ్చి కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్య ఆరు నెలలుగా విడిగా ఉంటోంది. ఇందాస్‌ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని మృతి చెం దాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీ సులు తెలిపారు.

Updated Date - Nov 11 , 2024 | 01:08 AM