ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:50 AM

విద్యార్థులకు పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కలెక్టరేట్‌ వద్ద సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులు

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కలెక్టరేట్‌ వద్ద సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మచిలీపట్నంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయా లని వారు డిమాండ్‌ చేశారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం విద్యార్ధుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. జీవో నెంబరు 27 రద్దు చేయాలని, నాణ్యమైన విద్యను అందించాలని జేసీ గీతాం జలి శర్మకు వినతిపత్రం అందించారు. సంఘ నాయకుడు మాదిరెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:50 AM