ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుమతి

ABN, Publish Date - Jun 23 , 2024 | 01:16 AM

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జసిస్ట్‌ జగడం సుమతి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు.

నాగపుట్టలో పాలు పోస్తున్న జస్టిస్‌ సుమతి దంపతులు

మోపిదేవి, జూన్‌ 22: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జసిస్ట్‌ జగడం సుమతి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చక బృందం ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలుపోసి స్వామిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. అర్చక బృందం వేద మం త్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. వారికి స్వామి చిత్ర పటం, ప్రసాదాలను ఆలయ ఈవో ఎన్‌.ఎస్‌. చక్రధరరావు అందజేశారు.

Updated Date - Jun 23 , 2024 | 01:16 AM

Advertising
Advertising