ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు

ABN, Publish Date - Apr 07 , 2024 | 12:31 AM

హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయని హైదరాబాద్‌ జెడ్‌ఎఫ్‌ టెక్నాలజీస్‌ అధినేత డాక్టర్‌ సోమలక్ష్మి వెంకట శ్రావణకుమార్‌ అన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ సోమలక్ష్మి వెంకట శ్రావణకుమార్‌

హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 6: హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయని హైదరాబాద్‌ జెడ్‌ఎఫ్‌ టెక్నాలజీస్‌ అధినేత డాక్టర్‌ సోమలక్ష్మి వెంకట శ్రావణకుమార్‌ అన్నారు. వన్‌టౌన్‌లోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం కాలేజీ ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. ఈఈఈ విభాగంలో చదువుకునే విద్యార్థులకు రానున్న రోజుల్లో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో లభించే ఉద్యోగా వకాశాలపై ఆయన సోదాహరణ ప్రసంగం చేశారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జే.లక్ష్మీనారాయణ, ఈఈఈ విభాగా ధిపతి బాలకృష్ణలు సెమినార్‌ ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ విద్యార్థులలో ఉన్న జిజ్ఞాసను మెరుగుపరుచుకోవాలని, మేథస్సుకు పదునుపెట్టుకోవాలని, సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. సమాజానికి, పరిసరాలకు ఉపయోగపడేలా విద్యార్థులు తమలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Updated Date - Apr 07 , 2024 | 12:31 AM

Advertising
Advertising