ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైన్స్‌ పాఠాలు సులభంగా బోధించాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:26 AM

ఒక మంచి సైన్స్‌ టీచర్‌ పాఠశాల విజయానికి కార ణం అవుతారని జిల్లా సైన్స్‌అధికారి డాక్టర్‌ మైనం హుస్సేన్‌ అన్నారు.

సైన్స్‌ పాఠాలు సులభంగా బోధించాలి

జిల్లా సైన్స్‌ అధికారి

హుస్సేన్‌

లబ్బీపేట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఒక మంచి సైన్స్‌ టీచర్‌ పాఠశాల విజయానికి కార ణం అవుతారని జిల్లా సైన్స్‌అధికారి డాక్టర్‌ మైనం హుస్సేన్‌ అన్నారు. సీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లోని కామ్నెక్స్‌ బయలాజికల్‌ సైన్స్‌ ల్యాబ్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీచర్స్‌తో, విద్యార్థులతో మాట్లాడుతూ అన్నీ పాఠశాలల్లో సైన్స్‌ అంశాలు మంచి వాతావరణంలో సులభంగా బోధించాలని, పాఠశాలల్లో ఉన్న సైన్స్‌ పరికరాలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి భద్రపరచాలని సూచించారు. ల్యాబ్‌ను పరిశీలించిన ఆయన ల్యాబ్‌ పరిశుభ్రంగా ఉంచిన తీరుతో పాటు, పరికరాల అమరికపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ సైన్స్‌ టీచర్‌ నెహ్రూ, శివ, మన్మథ, లింగారెడ్డి, గుంటూరు సైన్స్‌ అధికారి మీరావలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:26 AM