ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రసవత్తరంగా శ్రీకృష్ణ పారిజాతం నృత్యరూపకం

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:39 AM

శ్రీ కృష్ణ పారిజాతం ప్రతిరూపకం భక్తి రస ప్రధానంగా రసవత్తరంగా సాగింది.

రసవత్తరంగా శ్రీకృష్ణ పారిజాతం నృత్యరూపకం

విజయవాడ కల్చరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : శ్రీ కృష్ణ పారిజాతం ప్రతిరూపకం భక్తి రస ప్రధానంగా రసవత్తరంగా సాగింది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం ముమ్మినేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన డాక్టర్‌ శుభమరువాడ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పారిజాతం కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించారు. ఈ రూపకాన్ని భుజంగరాయ శర్మ రచించారు. సంగీతం-ద్వారం భావన్నారాయణ, పాట్రాయని సంగీతరావు, నృత్య రూపకల్పన డాక్టర్‌ శుభ మరువాడ చేయగా శ్రీకృష్ణుడు-ప్రణూషారెడ్డి, సత్యభామ-అంబికాశ్రీ, సిద్ధాబత్తుల రుక్మిణి-ప్రణవి యెర్రమరెడ్డి, నారదుడు సంధ్య పిరాట్ల తమ పాత్రలతో అద్భుత నృత్య అభినయ కౌశల్యాన్ని ప్రకటించి రంజింప చేశారు. ఈ రూపకానికి వాయిద్య సహకారంలో నట్టువాంగం- డా.శుభమరువాడ, గాత్రం-సిహెచ్‌.సుధాశ్రీనివాస్‌, ఎన్‌.సి.హెచ్‌.కౌశిక్‌ కళ్యాణ్‌, మృదంగం-గణేష్‌రావు, వాయులీనం-సి.కె.విజయ రాఘవన్‌, వేణువు-కుమార్‌బాబులు అందించారు.

Updated Date - Nov 19 , 2024 | 12:39 AM