ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పవర్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కేబీఎన్‌ విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:47 AM

ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌ పోటీల్లో కేబీఎన్‌ విద్యార్థులు ప్రతిభ కనబ రిచారు.

పవర్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో విజేతలతో ప్రిన్సిపాల్‌ జి.కృష్ణవేణి

వన్‌టౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌ పోటీల్లో కేబీఎన్‌ విద్యార్థులు ప్రతిభ కనబ రిచారు. పతకాలు సాధించిన వారిని ఆదివారం కళాశాల ప్రిన్సిపాల్‌ జి.కృష్ణవేణి, హిందూ హైస్కూల్స్‌ విద్యా సంస్ధల పరిపాలనా అధికారి వి.నారాయణరావు, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ పి.ఎల్‌.రమేష్‌, డాక్టర్‌ కె.రామకృష్ణ, క్రీడావిభాగాధిపతి హేమచంద్రరావు అభినందించారు. పోటీల్లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కళాశాల గెలుచుకుంది. పి.భరత్‌కుమార్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో కృష్ణాయూనివర్సిటీ స్ర్టాంగ్‌మెన్‌గా వరసగా నాలు గోసారి టైటిల్‌ను గెలుచుకున్నారు. వి.రక్షిత 87 కిలోల విభా గంలో వెయిట్‌లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌లలో బంగారు పతకం, పి.అరుణ నాగదుర్గ 81 కిలోల విభాగం వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, 50 కిలోల విభాగంలో బి.సత్య వెయిట్‌ లిఫ్టింగ్‌లో, పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, వి.సుప్రియ 50 కిలోల విభా గంలో గోల్డ్‌ మెడల్‌, వి.లోకేశ్వరి వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్యం, పవర్‌ లిఫ్టింగ్‌లో బ గారు పతకం, 57 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో ఎ.నందిని గోల్డ్‌, పవర్‌ లిఫ్టింగ్‌లో సిల్వర్‌ మెడల్స్‌, 66 కిలోల విభాగం పవర్‌ లిఫ్టింగ్‌లో 635 కిలోల విభాగంలో పి.భరత్‌ కుమార్‌ గోల్డ్‌మెడల్స్‌ సాధించాడు. గుల్‌ బర్గా విశ్వవిద్యాలయంలో ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొంటారు. మహిళల విభాగంలో వి.రక్షిత, ఏఎన్‌యూ సౌత్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో బెస్ట్‌ ఫిజిక్‌ పోటీల్లో యశ్వంత్‌ 70 కేజీల విభాగంలో గోల్డ్‌ మెడల్‌, ఎం.శ్రీనివాస్‌ రజతం, కె.హరికృష్ణ 65కేజీల విభాగంలో రజతం, 75కేజీల విభాగంలో కిరణ్‌కుమార్‌ కాంస్యం సాధించారు.

Updated Date - Nov 18 , 2024 | 12:47 AM