ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాధితుడికి సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:41 PM

పట్టణంలోని కురువ వీధికి చెందిన తిరుపాలు ఇటీవల ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించుకున్నారు.

చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

నందికొట్కూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కురువ వీధికి చెందిన తిరుపాలు ఇటీవల ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించుకున్నారు. దీంతో ఆ వార్డులోని టీడీపీ నాయకులు తిరుపాలుకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. దీంతో బాధితుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.49 వేలు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే జయసూర్య బాధితుడి ఇంటికి వెళ్లి ఆ చెక్కును టీడీపీ నాయకుల సమక్షంలో అందజేశారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రబ్బాని, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, రవి, మహేశ్వర్‌రెడ్డి, షకీల్‌ అహ్మద్‌, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరి, హుస్సేన్‌, బ్రహ్మయ్య, శ్రీకాంత్‌, ఇంతియాజ్‌, లింగమయ్య, మోహన్‌, రాజు, కళాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 11:41 PM