ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎస్సీ కోచింగ్‌కు 451 దరఖాస్తులు

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:20 PM

బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్‌ కోసం నిరుద్యోగుల నుంచి 451 దరఖాస్తులు వచ్చినట్లు డీబీసీడబ్ల్యూవో వెంకటలక్ష్మమ్మ శుక్రవారం తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 26: బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్‌ కోసం నిరుద్యోగుల నుంచి 451 దరఖాస్తులు వచ్చినట్లు డీబీసీడబ్ల్యూవో వెంకటలక్ష్మమ్మ శుక్రవారం తెలిపారు. ఇందులో ఎస్‌జీటీ అభ్యర్థులు 326 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు 125 మంది ఉన్నారని అన్నారు. 200 మందికి ఉచిత కోచింగ్‌ ఇస్తున్నామన్నారు. ఇందులో ఎస్‌జీటీలకు ఎంత మంది, స్కూల్‌ అసిస్టెంట్లు సబ్జెక్టుల వారిగా ఎంత మందికి శిక్షణ ఇవ్వాలన్నది క్లారిటీ వచ్చిన తర్వాత శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:20 PM

Advertising
Advertising
<