ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:44 AM

అవుకు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1985 -86 సంవత్సరానికి చెందిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు.

ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు

అవుకు, సెప్టెంబరు 15: అవుకు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1985 -86 సంవత్సరానికి చెందిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. 39 సంవత్సరాల అనం తరం విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసు కుంటూ మధురానుభూతిని పొందారు. విద్యను బోధించిన గురువులు మేడం పార్వతీశం, ఈగల సుబ్బరాయుడు, క్లర్కు పకృద్దీనను ఘనంగా సన్మానిం చారు. వారితో పాటు ప్రస్తుత అవుకు జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శింగయ్య, చెన్నకేశ్వరిలను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు మొట్ల రామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, పక్కీ రయ్య, భాస్కర్‌, జెవీ సత్యనారాయణ, మిద్దె ప్రసాద్‌, సుబ్బరాయుడు, సురేష్‌, సుబ్బయ్య, సుధాకర్‌, వీరయ్య, నాగేశ్వరమ్మ, ప్రసన్నలక్ష్మి, రేవతి, శ్రీదేవి, రాజేశ్వరి, లక్ష్మిదేవి, శైలజ, అరుణకుమారి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:44 AM

Advertising
Advertising