ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:07 AM

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జిల్లా, నియోజ కవర్గ కేంద్రాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తు న్నట్లు కలెక్టర్‌ డా.జి. సృజన పేర్కొన్నారు.


కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 11: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జిల్లా, నియోజ కవర్గ కేంద్రాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తు న్నట్లు కలెక్టర్‌ జి. సృజన పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందని అన్నారు. జిల్లా కేంద్రంలో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని సునయన ఆడిటోరియంలో, పత్తికొండ ఎంపీడీవో కార్యాలయంలో, కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో, ఆదోని మున్సిపల్‌ కార్యాలయంలో, ఆలూరు ఎంపీడీవో కార్యాలయంలో, మంత్రా లయం, ఎంపీడీవో, ఎమ్మిగనూరు, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:07 AM

Advertising
Advertising