ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:22 AM

మొదటి భాషా ప్రయుక్త రాషా్ట్రనికి రాజధానిగా కర్నూలు 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డీవీఆర్‌ సాయిగోపాల్‌, అధ్యాపకులు

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 1: మొదటి భాషా ప్రయుక్త రాషా్ట్రనికి రాజధానిగా కర్నూలు 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని సిల్వర్‌ జూబ్లీ కళాశాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లస్టర్‌ యూనివర్శిటీ వీసీ ఆచార్య డీవీఆర్‌ సాయిగోపాల్‌ హాజరయ్యారు. జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో కర్నూలు రాజధానిగా ఉన్న నాటి విశేషాలను ముద్రిం చిన ‘కర్నూలు వైభవం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం డీవీఆర్‌ సాయిగోపాల్‌ మా ట్లాడుతూ కర్నూలు జిల్లా గొప్ప మేధావులను, దేశభక్తులను, స్వాతంత్య్ర సమ రయోధులను జాతికి అందించిన జిల్లా అని కొనియాడారు. అనంతరం క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌ ఆచార్య చట్టా వెంకటేశ్వర్లు, జిల్లా మేధావుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య మన్సూర్‌ రెహమాన, సిల్వర్‌ జూబ్లీ కళా శాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీవీ సుబ్రహ్మణ్య కుమార్‌, గాడిచర్ల ఫౌండేషన రాష్ట్ర అధ్య క్షుడు చంద్రశేఖర కల్కూర, కళాశాల ఉపాఽధ్యక్షుడు బీఆర్‌ ప్రసాదరెడ్డి, సమన్వ య కర్త డాక్టర్‌ అక్తర్‌ బాను ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవితా రచన పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - Oct 02 , 2024 | 12:22 AM