ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నారుల బాధ్యత ప్రభుత్వానిదే

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:35 AM

మండలం లోని మారెళ్ల గ్రామంలో తల్లిదం డ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని పత్తికొండ సీడీపీవో లలిత అన్నారు.

చిన్నారులతో ఐసీడీఎస్‌, ఎసీపీఎస్‌ అధికారులు

పత్తికొండ, అక్టోబరు 21 : మండలం లోని మారెళ్ల గ్రామంలో తల్లిదం డ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని పత్తికొండ సీడీపీవో లలిత అన్నారు. సోమవారం కర్నూలు నుంచి వచ్చిన ఐసీపీఎఫ్‌ (ఇంటిగ్రేటెడ్‌ చిల్ట్రన్స్‌ ప్రొటెక్షన్‌ స్కీం) అధికారులు పద్మ, శ్రీలక్ష్మి చిన్నారులతో మాట్లాడారు. చట్టప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీకి అప్ప గించాల్సి ఉంటుందని అన్నారు. వారి విద్యా భ్యాసానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. బంధువు లు చిన్నారుల బాధ్యత వహిస్తామని కోరితే నిబంధనల మేరకు అనుమతిస్తామన్నారు. సూపర్‌ వైజర్‌ సుమిత్ర, కార్యకర్త ఉన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:35 AM