ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గోరుకల్లు వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి చేయండి : కోట్ల

ABN, Publish Date - Jun 16 , 2024 | 12:49 AM

గ్రామీణ ప్రజలకు ఆగస్టు నెలాఖరులోగా శుద్ధ్ద జలం సరఫరా చేయడానికి గోరుకల్లు వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి చేయాలని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

బేతంచెర్ల, జూన్‌ 15: గ్రామీణ ప్రజలకు ఆగస్టు నెలాఖరులోగా శుద్ధ్ద జలం సరఫరా చేయడానికి గోరుకల్లు వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి చేయాలని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.355 కోట్లతో జరుగుతున్న గోరుకల్లు రిజర్వాయర్‌ వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణం పనులను డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. పాణ్యం మండలం గాలిమెట్టవద్ద వాటర్‌ గ్రిడ్‌ పంపు హౌస్‌ను ఆయన పరిశీ లించారు. అదే విదంగా మండలంలోని బుగ్గానిపల్లె తండా సమీపంలో ఉన్న ట్రీట్మెంట్‌ నీటి శుద్ధీకరణ ప్లాంటు పనులను పరిశీలించి, వివరాలను ఇంజ నీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోట్ల వెంట డీజీఎం వాసు, డీఈ సోమశేఖర్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై. నాగేశ్వరరావు యాదవ్‌, వలసల రామకృష్ణ, మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 12:49 AM

Advertising
Advertising