ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Apr 05 , 2024 | 01:26 AM

న్నికల నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశించారు.

ఆళ్లగడ్డ తహసీల్దార్‌ కార్యాలయంలో సమీక్షిస్తున్న కలెక్టర్‌

నంద్యాల, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఆర్వో, ఏఆర్వోల టీంలైన ఎఫ్‌ఎస్టీ, వివిటి, ఎంసీసీ, ఆడిట్‌ టీంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ బృందాలన్నీ సంబంధిత రికార్డులను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జునరెడ్డి, ఏఆర్వో నజీర్‌ అహమ్మద్‌, డీఎస్పీ షర్ఫుద్దీన్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 01:26 AM

Advertising
Advertising