ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా అంతటా ఏరువాక సంబరాలు

ABN, Publish Date - Jun 21 , 2024 | 11:56 PM

రైతులకు అతి ముఖ్యమైన పండుగ ఏరువాక. తమ జీవనాన్ని మెరుగు పరుచుకునేందుకు వ్యవసాయాన్ని అనాదిగా చేస్తూ వస్తున్న అన్నదాతలు ఏరువాక పున్నమి నుంచి వ్యవసాయ పనులను ప్రారంభించడం సాంప్రదాయకంగా వస్తుంది.

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 21 : రైతులకు అతి ముఖ్యమైన పండుగ ఏరువాక. తమ జీవనాన్ని మెరుగు పరుచుకునేందుకు వ్యవసాయాన్ని అనాదిగా చేస్తూ వస్తున్న అన్నదాతలు ఏరువాక పున్నమి నుంచి వ్యవసాయ పనులను ప్రారంభించడం సాంప్రదాయకంగా వస్తుంది. ఇందులో భాగంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఏరువాక పండుగను రైతులు చేపట్టి సంబరాలు చేసుకున్నారు. కాడెద్దులకు రంగులు పూసి, పూలదండలు వేసి వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి టెంకాయలు కొట్టి పొలాల్లో పనులు ప్రారంబించే కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు జరుపుకున్నారు.

Updated Date - Jun 21 , 2024 | 11:56 PM

Advertising
Advertising