ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్‌ యార్డులో సౌకర్యాలు కల్పించాలి

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:21 AM

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ఎమ్మిగనూరు టౌన్‌, సెప్టెంబరు 15: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యన్న డిమాండ్‌ చేశారు. ఆదివారం యార్డు వద్ద ధర్నా నిర్వహించారు. రైతులు కష్టపడి పండించిన ఉత్పత్తులను మార్కెట్‌ తెస్తే ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రూ.కోట్లలో వ్యాపారాలు చేస్తూ సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత భోజనం, విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం యార్డు అధికారులు లక్ష్మి, ఎర్రిస్వామికి వినతిపత్రం అందజేశారు. ఐఎఫ్‌టీయూ నాయకులు బాలరాజు, హనుమంతు, ప్రదీప్‌, జయరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:21 AM

Advertising
Advertising