ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా మహానందీశ్వరుని కల్యాణం

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:51 PM

లోక క్షేమంతోపాటు కార్తీక మాసం ముగింపు పురస్కరించుకొని మహానంది క్షేత్రంలో స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

మహానందిలో కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

మహానంది, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): లోక క్షేమంతోపాటు కార్తీక మాసం ముగింపు పురస్కరించుకొని మహానంది క్షేత్రంలో స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి ఆలయం ప్రాంగణంలోని అభిషేక మండపం వద్దకు స్వామి, అమ్మవార ఉత్సవమూర్తుల విగ్రహాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా పూలతో ఏర్పాటు చేసిన వేదిక మీద ఉత్సవమూర్తులను అశీనులు గావించారు. ఆలయ వేదపండితులు, బుత్వికులు వేదమంత్రాలతో మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవార్ల కల్యాణంను కన్నుల పండువగా జరిపారు. కార్యక్రమంలో దాత రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులతో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:52 PM