ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇలా వెళ్లిపోతున్నారు..!

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:38 PM

ఈ ఏడాది వలసలు పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో కూలి పనులు లేవు. అధికారులు సైతం ఉపాధి పనులు చూపించడంలో విఫలమయ్యారు.

వలస వెళుతున్న కూలీలు

గోనెగండ్ల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వలసలు పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో కూలి పనులు లేవు. అధికారులు సైతం ఉపాధి పనులు చూపించడంలో విఫలమయ్యారు. కల్పించిన పనులకు సకాలంలో కూలి డబ్బులు ఇవ్వడం లేదు. ఇక చేసేదేమీ లేక ప్రజలు వలసబాట పడుతున్నారు. గోనెగండ్ల మండలం నుంచి వారం రోజులుగా వలస బండ్లు కదులుతున్నాయి. బుధవారం అలువాల, కులుమాల, గంజహళ్లి గ్రామంలో నుంచి దాదాపు 200 మంది కూలీలు తెలంగాణకు వలస వెళ్లారు. అక్కడ పత్తి పొలాల్లో, పట్టణాల్లో సిమెంట్‌ పనులు చేసేందుకు పయనమయ్యారు.

Updated Date - Nov 13 , 2024 | 11:38 PM