ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంతృప్తికరమైన పరిష్కారం చూపాలి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:20 AM

ర్యాదుదారులకు సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని జిల్లా పంచాయతీ అధికారి జమీవుల్లా ఆదేశించారు.

మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి జమీవుల్లా

ప్రజా వేదిక సమస్యలను పరిష్కరించాలి

పీవో జమీవుల్లా

నంద్యాల రూరల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ర్యాదుదారులకు సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని జిల్లా పంచాయతీ అధికారి జమీవుల్లా ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం పొన్నా పురం కాలనీలోని జిల్లా పంచాయతీ కార్యాల యంలో డీఎల్‌ పీవో, ఈవోఆర్‌డీ, మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శు లతో సమావేశం నిర్వహించారు. సోమ వారం కలెక్టర్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారిక వేదికకు వచ్చే దరఖాస్తులను నిశితంగా పరిశీ లించాలన్నారు.సమాచారాన్ని ధరఖాస్తుదారు లకు అందజేయాలని సూచించారు. ప్రజలలో ప్రభుత్వం మీద నమ్మకం కలిగేలా పరిష్కారం ఉండాలన్నారు. పాణ్యం, కొలిమిగుండ్ల, శిరివెళ్ల మండలాల నుంచి ఎక్కువగా భూ ఆక్రమణ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు. ఆక్రమణల సమస్యల పరిష్కారానికి తహ సీల్దార్ల సహకారం కావాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు.

Updated Date - Nov 13 , 2024 | 12:20 AM