ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి’

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:39 AM

గృహ నిర్మాణాలను వేగవంతం చేయా లని కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి, హౌసింగ్‌ పీడీ సిద్ధ్దలింగమూర్తి లబ్ధిదారులకు సూచించారు.

లబ్ధిదారులతో మాట్లాడుతున్న ఆర్డీవో, హౌసింగ్‌ పీడీ

గూడూరు సెప్టెంబరు 4: గృహ నిర్మాణాలను వేగవంతం చేయా లని కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి, హౌసింగ్‌ పీడీ సిద్ధ్దలింగమూర్తి లబ్ధిదారులకు సూచించారు. బుధవారం గూడూరులో పర్యటించిన ఆర్డీవో, పీడీలు ప్రభుత్వ లేవుట్‌ను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి గృహాలన్నింటిని పూర్తి చేసుకోవాలన్నారు. అనంతరం వెలుగు కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా గృహాలు ఎన్ని మంజూరయ్యాయి, ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి. ఇంకా నిర్మాణాలు జరగాల్సినవి ఎన్ని అనేదానిపై సమీక్షించారు. సమావేశంలో తహ సీల్దార్‌ రామాంజనేయులు, ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఇనచార్జి కమిషనర్‌ రవికుమార్‌, హౌసింగ్‌ ఏఈ జమ్మన్న, వర్క్‌ఇనస్పెక్టర్‌ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:40 AM

Advertising
Advertising