ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘తప్పుడు పనులు చేస్తే ఊరుకోను’

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:45 AM

తన పేరు చెప్పి తప్పుడు పనులు, కబ్జా చేస్తూ చూస్తూ ఊరుకోనని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాఠ్థసారథి

ఆదోని, అక్టోబరు 21, (ఆంధ్రజ్యోతి): తన పేరు చెప్పి తప్పుడు పనులు, కబ్జా చేస్తూ చూస్తూ ఊరుకోనని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. సోమవారం కార్యాలయంలో విలేకర్ల తో మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే అనుచరుడు స్థలం కబ్జా చేశాడని వచ్చిన వార్తలను ఖండించారు. ఆదోని వారం తా తన కుటుంబ సభ్యులేనని, రూ.కోట్లు విలువైన స్థలాన్ని దంత వైద్యుడు రవి కిరణ్‌ స్థలా న్ని రిజిస్ట్రేషన్‌ చేయించడం తప్పు అన్నారు. పత్రికల ద్వారా తన దృష్టికి రావడం తో ఆ డాక్యుమెంట్‌ను రద్దు చేయించానని తెలిపారు. నకిలీ ఆధార్‌ కార్డులో పేరును మార్ఫింగ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేయించు కోవ డం సరికాదన్నారు. నిందితులపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. 48 గం టల్లోనే డాక్యుమెంటు రద్దు చేసి బాధితులకు స్థలాన్ని అప్పజెప్పామని అన్నారు. జనసేన ఇన్‌చార్జి మల్లప్ప, టీడీపీ సీనియర్‌ నాయకుడు దేవేంద్రప్ప, ఉమ్మి సలీం, శ్రీకాంత్‌ రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, ఫక్రుద్దీన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠం పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:45 AM