ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Leopard: నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత కలకలం

ABN, Publish Date - Feb 26 , 2024 | 11:16 AM

నంద్యాల జిల్లా: మహానంది మండలం, నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత కలకలంరేపింది. అటవీ ప్రొటెక్షన్ వాచర్ అజీమ్‌పై చిరుత దాడి చేసింది.

నంద్యాల జిల్లా: మహానంది మండలం, నల్లమల అటవీ ప్రాంతంలో చిరుత (Leopard) కలకలంరేపింది. అటవీ ప్రొటెక్షన్ వాచర్ (Forest Protection Watcher) అజీమ్‌ (Azim)పై చిరుత దాడి చేసింది. విధి నిర్వహణలో భాగంగా బేస్ క్యాంప్ వద్ద ఉండగా.. అడవిలో నుంచి వచ్చిన చిరుత అకస్మాత్తుగా అజీమ్‌పై దాడి చేసింది. అక్కడ సిబ్బంది అప్రమత్తమై చిరుతను తరిమివేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Feb 26 , 2024 | 11:18 AM

Advertising
Advertising