ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి కుష్ఠు వ్యాధి గుర్తింపు

ABN, Publish Date - Jul 18 , 2024 | 12:32 AM

కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌ డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌ వెల్లడించారు.

కర్నూలు(హాస్పిటల్‌), జూలై 17: కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌ డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌ వెల్లడించారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని జిల్లా క్షయ నియంత్రణ కేంద్రం లో జిల్లా న్యూక్లియస్‌ అధికారి డా. మల్లికార్జునరెడ్డి, డీపీఎంవో సుబ్రహ్మ ణ్యంతో కలిసి అడిషినల్‌ డీఎంహెచ్‌వో లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా అడిషనల్‌ డీఎంహచ్‌వో మాట్లా డుతూ జిల్లా వ్యాప్తంగా 14 రోజులు ఈ క్యాంపెయిన్‌లో ఆశాలు, వలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి తిరిగి సర్వే చేస్తారన్నారు.

Updated Date - Jul 18 , 2024 | 12:32 AM

Advertising
Advertising
<