ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నిర్లక్ష్యంతోనే రహదారులపై గుంతలు

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:26 AM

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రహదారులపై గుంతలు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే పార్థసారథి బుధవారం అన్నారు. మాధవరం రోడ్డు గుంతలకు తాత్కాలిక మరమ్మతులను పరిశీలించారు. నిధులు మంజూరు కాగానే నూతన రహదారులు నిర్మిస్తామని అన్నారు.

పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని టౌన్‌, సెప్టెంబరు 4: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రహదారులపై గుంతలు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే పార్థసారథి బుధవారం అన్నారు. మాధవరం రోడ్డు గుంతలకు తాత్కాలిక మరమ్మతులను పరిశీలించారు. నిధులు మంజూరు కాగానే నూతన రహదారులు నిర్మిస్తామని అన్నారు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు తీర్చడం కోసం చంద్రబాబు రాత్రింబవళ్ళు పనిచేయడం ఆయన పరిపాలనకు నిదర్శనమని అన్నారు. వరద బాధితుల సేవల కోసం సిబ్బంది, పోలీసులను పంపామన్నారు మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ అనుపను, ఏఈ రాజశేఖర్‌ రెడ్డి బీజేపీ నాయకులు ఉపేంద్ర మల్లిక పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:26 AM

Advertising
Advertising