ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం: ఎస్టీయూ

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:58 AM

ఉద్యమాలతోనే ఉపాధ్యా యుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు.

సంఘీభావం తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు

కోడుమూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఉద్యమాలతోనే ఉపాధ్యా యుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ఆదివారం ఎస్టీయూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంద న్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా 30 శాతం మద్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని, జీవో 117తోపాటు సీపీఎస్‌, జీపీఎస్‌లను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రూ.21వేల కోట్ల బకాయి లను విడుదల చేయాలని, ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్యను పరిష్కరించి పాఠశాల సహాయకులకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న, నాయ కులు తిరుమలరెడ్డి, రామచంద్రుడు, దేవదాసు, ఉచూరప్ప, వేణుగోపాల్‌; శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:58 AM