ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేసీ కాలువ గండికి మరమ్మతులు

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:12 AM

చాగలమర్రి గ్రామంలోని 11 కమాండ్ల సమీపంలో కేసీ కాలువకు గండిపడి కోతకు గురైంది.

చాగలమర్రి, జూలై 26: చాగలమర్రి గ్రామంలోని 11 కమాండ్ల సమీపంలో కేసీ కాలువకు గండిపడి కోతకు గురైంది. ‘కేసీ కాలు వకు గండి’ అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కేసీ కెనాల్‌ ఏఈ జమాల్‌వలి శుక్రవారం కూలీలతో తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఇసుక సంచులతో కోతకు గురైన ప్రదేశంలో బండ్‌ పనులు చేప ట్టారు. కేసీ కాలువకు నీరు విడుదల చేయాల్సి ఉండటంతో మరమ్మతు పనులు వేగవంతం చేస్తున్నామని ఏఈ తెలిపారు. కేసీ కాలువను గండ్లు పడకుండా తగు చర్యలు తీసుకుం టున్నామని అన్నారు. ఆయన వెంట సూపర్‌ వైజర్‌ దస్తగిరి, లస్కర్లు ఉన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:12 AM

Advertising
Advertising
<