ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉండాలి’

ABN, Publish Date - May 25 , 2024 | 12:22 AM

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు కండీషన్‌లో ఉండాలని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిశంకర్‌నాయక్‌ తెలిపారు.

చాగలమర్రి, మే 24: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు కండీషన్‌లో ఉండాలని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిశంకర్‌నాయక్‌ తెలిపారు. శుక్రవారం చాగలమర్రి పోలీసు స్టేషన్‌లో ఇటీవల ప్రమాదానికి కారణమైన వాహనా లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు పాఠశాలలు ప్రారంభించేలోపల చేయించుకోవాలని తెలిపారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన సీనియర్‌ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బస్సుల కండిషన్‌, టైర్లు, హెడ్‌లైట్‌లు బాగుండాలని, అత్యవసర సమయంలో పిల్లలు దిగడానికి వీలుగా బస్సు ఫుట్‌బోర్డు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు, అగ్నిమాపక రక్షణ పరికరాలు లేకపోతే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వ బోమని చెప్పారు. వాహనదారులు లైసెన్స్‌లు తప్పనిసరిగా పొందా లన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమణయ్య, పోలీసులు ఉన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:22 AM

Advertising
Advertising