ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వెండి వస్తువుల బహూకరణ

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:18 AM

శ్రీశైలం దేవస్థానానికి కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామరావు, కృష్ణకుమారి దంపతులు గురువారం వెండి పూజా సామగ్రిని సమర్పించారు.

వెండి వస్తువులను అందజేస్తున్న భక్తులు

శ్రీశైలం, మార్చి 21: శ్రీశైలం దేవస్థానానికి కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామరావు, కృష్ణకుమారి దంపతులు గురువారం వెండి పూజా సామగ్రిని సమర్పించారు. స్వామి, అమ్మవార్ల కైంకర్యాలలో వీటిని వినియోగించేందుకు అందజేసినట్లు భక్తులు తెలిపారు. వీటిలో 740 గ్రాముల వెండి బిందె, 390 గ్రాముల రెండు వెండి ప్రమిదలు, 150 గ్రాముల వెండి ప్లేటు, రెండు 160 గ్రాముల వెండి అక్షిత గిన్నెలు, 35 గ్రాముల అగరుబత్తి స్టాండ్‌ అందజేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం లోని ఆశీర్వచన మండపంలో భక్తులు వీటిని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందజేశారు. వీరికి దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

Updated Date - Mar 22 , 2024 | 12:18 AM

Advertising
Advertising