ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:49 PM

: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఆదివారం వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.

శ్రీశైలం, సెప్టెంబరు 15: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఆదివారం వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. జూరాల నుంచి 27,850 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 13,437 క్యూసె క్కులు మొత్తం 41,287 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమాయానికి జలాశయానికి 59,574 క్యూసె క్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగు లుగా నమోదయింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 206.0996 టీఎంసీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 31,078 క్యూసె క్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 37,116 క్యూసెక్కుల నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:49 PM

Advertising
Advertising