ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంఘ సంస్కర్త గురజాడ

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:20 AM

సమా జాన్ని చైతన్య వంతం చేస్తూ రచనలు చేసిన గురజాడ గొప్ప సంఘ సంస్కర్త అని ప్రిన్సిపాల్‌ జే.హేమంత అన్నారు.

గురజాడ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న అధ్యాపకులు

కర్నూలు అర్బన, నవం బరు 30(ఆంధ్రజ్యోతి): సమా జాన్ని చైతన్య వంతం చేస్తూ రచనలు చేసిన గురజాడ గొప్ప సంఘ సంస్కర్త అని ప్రిన్సిపాల్‌ జే.హేమంత అన్నారు. ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో గుర జాడ అప్పారావు 109వ వర్ధం తిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వ్యసరచన పోటీల్లో గెలు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యక్షురాలు వింద్యావాసినీ దేవి, పకృన్నిసా బేగం, జి.శ్రీనివాస్‌, మురళీధర్‌, సోమశేఖర్‌, విద్యార్థులు పాల్గొన్నారు. సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాలలో గుర జాడ అప్పారావు వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ వీవీవీఎస్‌ కుమార్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలు గుశాఖ అధ్యక్షురాలు ఎం. ఫమీద బేగం గుర జాడ గేయాలు, ఉద్యమాల గురించి వివరిం చారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:20 AM