గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయండి
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:18 AM
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ సీఈ జయరామ్ ఆచారి లబ్ధిదారులకు సూచించారు.
ఓర్వకల్లు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ సీఈ జయరామ్ ఆచారి లబ్ధిదారులకు సూచించారు. శనివారం మండలంలోని నన్నూరు గ్రామ సమీపాన ఉన్న లే అవుట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ లబ్ధిదారులు మార్చిలోపు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణమూర్తి, ఏఈ రామయ్య, వర్క్ ఇన్సపెక్టర్లు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:18 AM