ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో స్వచ్ఛతా హి సేవా

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:48 PM

శ్రీశైలం క్షేత్ర పరిధిలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని ఆదివారం ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ప్రారంభించారు.

రహదారిని శుభ్రం చేస్తున్న ఈవో

శ్రీశైలం, సెప్టెంబరు 15: శ్రీశైలం క్షేత్ర పరిధిలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని ఆదివారం ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఆలయం ముందుభాగంలో గల గంగాధర మండపం ప్రదేశంలో పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. అక్టోబరు 2 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించన్నుట్లు ఈవో తెలిపారు. విద్యార్థులకు వైద్యుల చేత పరిశుభ్రత ప్రాధాన్యంపై అవగాహణ, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించి కార్యక్రమం ముగింపు రోజున దేవస్థానం తరపున బహుమతులను అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, సీఐ ప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:48 PM

Advertising
Advertising