టీడీపీ ఇన్చార్జి వివక్షపై సర్పంచ్ నిరసన
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:24 AM
దళిత సర్పంచ్నని వివక్ష టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ తనపై వివక్ష చూపుతున్నారని ఆలూరు సర్పంచ్ ఆరుణదేవి ఆరోపిం చారు.
ఆలూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): దళిత సర్పంచ్నని వివక్ష టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ తనపై వివక్ష చూపుతున్నారని ఆలూరు సర్పంచ్ ఆరుణదేవి ఆరోపిం చారు. శుక్రవారం పట్టణంలో వీరభద్ర గౌడ్ డౌస్ డౌస్ అంటూ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ కూడలిలో మోకాళ్లపై రసన తెలిపారు. పంచాయతీలో తన అనుమతి లేకుండా పనులు చేస్తున్నారని తనకు సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని, ప్రటోక్రాల్ పాటించడం లేదని ఆరోపించారు. వలి, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి, నాయకులు బెంగళూర్ కిషోర్, మహేష్ పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:24 AM