ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అకాల వర్షంతో..అపార నష్టం

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:39 AM

మండలంలోని నరసాపురం, ఆలమూరు హరినగరం చిత్తరేణిపల్లె గ్రామాల సమీపంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది.

ఆలమూరు సమీపంలో తడిచిన ఎండుమిర్చి

రుద్రవరం, అక్టోబరు 4: మండలంలోని నరసాపురం, ఆలమూరు హరినగరం చిత్తరేణిపల్లె గ్రామాల సమీపంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. రహదారులపై ఆరబోసిన సుమారు మూడు వేల క్వింటాళ్లు మొక్కజొన్నలు ఆల మూరు గ్రామ సమీపంలో ఆరబో యిన ఎండుమిర్చి సుమారు 300 క్వింటాళ్లు తడిచిపోయింది. చేతి కందిన పంటలు తడిచిపోడంతో రైతులు ఆందోళన చెందారు. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు.

Updated Date - Oct 05 , 2024 | 12:39 AM