ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కృతిహొయలు

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:25 AM

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో అలలా ఎగసిపడిన కృతిశెట్టి శుక్రవారం నంద్యాలలో సందడి చేసింది.

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో అలలా ఎగసిపడిన కృతిశెట్టి శుక్రవారం నంద్యాలలో సందడి చేసింది. నంద్యాల పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు యువకులు ఎగబడ్డారు. షాపింగ్‌ మాల్‌ ప్రారంభంలో పాల్గొన్న ఆమె కాసేపు అభిమానులతో మాట్లాడారు. డాన్స్‌ చేసి యువతను ఉర్రూతలూగించారు.

- నంద్యాల రూరల్‌

Updated Date - Dec 07 , 2024 | 12:25 AM