ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ టూరిజం అభివృద్ధికి చేయూతనివ్వండి

ABN, Publish Date - Jul 22 , 2024 | 04:22 AM

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అభివృద్థికి చేయూతనివ్వాలని కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర షకావత్‌ను రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ కోరారు.

కేంద్రానికి మంత్రి కందుల దుర్గేష్‌ వినతి

న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అభివృద్థికి చేయూతనివ్వాలని కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర షకావత్‌ను రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ కోరారు. ఆదివారం ఢిల్లీలోని గజేంద్ర షకావత్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనతో దుర్గేష్‌ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్థికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని దుర్గేష్‌ తెలిపారు. గత ఐదేళ్లుగా టూరిజం అభివృద్ధి కుంటు పడిందని, నిధులిస్తే టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ఆయన కోరారు. దీనిపై కేంద్రమంత్రి షకావత్‌ సానుకూలంగా స్పందించారు.

Updated Date - Jul 22 , 2024 | 04:22 AM

Advertising
Advertising
<