ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానంది.. భక్త జన సంద్రం

ABN, Publish Date - Nov 11 , 2024 | 11:48 PM

కార్తీకమాసం రెండో సోమవారం వేలాది మంది భక్తులతో మహానంది క్షేత్రం జనసంద్రంగా మారింది.

మహానందిలో ధర్శనం కోసం క్యూలో నిల్చొన్న భక్తులు

శివ నామస్మరణతో మార్మోగిన క్షేత్రం

దీపాలు వెలిగించిన మహిళలు

మహానంది, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం రెండో సోమవారం వేలాది మంది భక్తులతో మహానంది క్షేత్రం జనసంద్రంగా మారింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన ఆలయాల్లో ప్రాతఃకాల పూజలను నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలోని కోనేర్లల్లో భక్తులకు కార్తీక పుణ్య స్నానాలకు అనుమతిచ్చారు. ఆలయ పరిసరాల్లో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. శివనామస్మరణతో క్షేత్రం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎర్రమల్ల మధు పర్యవేక్షించారు.

Updated Date - Nov 11 , 2024 | 11:48 PM