ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజారంజక బడ్జెట్‌: మంత్రి కొలుసు

ABN, Publish Date - Nov 12 , 2024 | 05:03 AM

గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఛిద్రమైన పరిస్థితుల్లో.. కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం అమరావతి అసెంబ్లీ

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఛిద్రమైన పరిస్థితుల్లో.. కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... ‘గత ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. వ్యవస్థలన్నీ నాశనం చేసింది. రాష్ట్ర వనరులను దోపిడీ చేశారు. కేంద్ర నిధుల్ని దారి మళ్లించారు. చిధ్రమైన రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తారనే నమ్మకంతో కూటమికి ప్రజలు పట్టంగట్టారు. ఎంతో అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కొత్త పాలసీలు తీసుకొచ్చారు’ అని అన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 05:03 AM