ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నెల జీతం: ఈసీ
ABN, Publish Date - Jun 29 , 2024 | 06:24 AM
రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని గౌరవ వేతనంగా ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని గౌరవ వేతనంగా ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక నెల స్థూల జీతానికి(గ్రాస్ శాలరీ) సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు.
Updated Date - Jun 29 , 2024 | 06:24 AM