ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీలో చేరిన మోపిదేవి, బీదా

ABN, Publish Date - Oct 10 , 2024 | 03:36 AM

వైసీపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్‌రావు బుధవారం టీడీపీలో చేరారు.

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్‌రావు బుధవారం టీడీపీలో చేరారు. వీరిద్దరూ ఇటీవల వైసీపీ సభ్యత్వానికి, తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో వారిద్దరూ ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వారిద్దరికీ చంద్రబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

Updated Date - Oct 10 , 2024 | 03:38 AM