ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Bhuvaneswari: శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ABN, Publish Date - Jan 04 , 2024 | 08:35 AM

‘నిజం గెలవాలి’ పేరుతో నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.

శ్రీకాకుళం: ‘నిజం గెలవాలి’ పేరుతో నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగదాం మండలం దవళపేటలో కంచరానా అసిరినాయుడు కుటుంబాన్ని, భామిని మండలం బెల్లమడ గ్రామానికి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని, ఆముదాలవలస నియోజకవర్గంలోని గొర్ల తిరుపతిరావు, ఆకేటి పాపయ్య, గేదెల సాంబమూర్తి కుటుంబాలను కలిసి భువనేశ్వరి పరామర్శించనున్నారు.

Updated Date - Jan 04 , 2024 | 08:35 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising